KMM: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047లో ప్రత్యేక ఆకర్శణగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ నిలవనుంది. మహిళా సాధికారతకు ప్రతీకగా ఈ స్టాల్ ఉండనుంది. గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సెర్ప్, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంటుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.