కృష్ణా: ఉయ్యూరులో జరిగిన విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో CPDCL SE చిరంజీవికి UFRTI రాష్ట్ర కో–కన్వీనర్ జంపాన శ్రీనివాస్ ఉయ్యూరులో 133 కేవీ విద్యుత్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం శనివారం అందజేశారు. మున్సిపాలిటీగా మారిన తరువాత విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో నాణ్యమైన సరఫరా కోసం స్టేషన్ కీలకమని వివరించారు.