JGL: మెట్పల్లిలో శనివారం సుఖీభవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు బొక్కెనపల్లి నాగరాజు మాట్లాడుతూ, మహనీయులు అందించిన భారత రాజ్యాంగం మరియు చట్టాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు పాల్గొన్నారు.