CTR: పుంగనూరు పట్టణం మేలు పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్‌కు గంగారపు శ్రీనివాసులు రూ. 20 వేలు విలువగల ఆమ్లిఫేర్‌ను ఉచితంగా అందజేశారు. ఆమ్లిఫేర్తో పాటు మరియు రెండు మైక్రో ఫోన్స్‌ను పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు శనివారం పాఠశాలలో అందజేశారు. విద్యార్థులు దీనిని తద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దాతకు పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలిపారు.