MLG:ఏటూరునాగారం పట్టణంలో BRS జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఏటూరునాగారం GP అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కొందరు ఉద్యోగులు అవినీతితో ఆస్తులు పెంచుకుంటూ ఇళ్లు కట్టుకునేవారిని, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తన సతీమణి శ్రీలత సర్పంచ్ బరిలో ఉందని, గెలిస్తే మొదటిగా అవినీతి అధికారులను తొలగిస్తామన్నారు.
Tags :