KNR: జిల్లా కేంద్రంలోని TASK ఆఫీస్2లో TALLY ERP 92 GST రిజిస్ట్రేషన్ల గడువును ఈనెల 12 వరకు పొడిగించినట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు కరీంనగర్ IT టవర్ మొదటి అంతస్తులోని TASK కార్యాలయంలో సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. TALLY నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఇది సువర్ణవకాశమని పేర్కొన్నారు.