SKLM: తుఫాన్ కారణంగా ప్రభుత్వం వేటకు వెళ్లరాదని ప్రకటించడంతో మత్స్యకారులు 5 రోజులు వేటకు వెళ్లలేదు. దీంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడును కోరారు. స్పందించిన మంత్రి టెక్కలి పరిధిలో 11 మత్స్యకార గ్రామాలలో 4030 మంది కుటుంబాలకు ప్రభుత్వం 50 కేజీలు బియ్యం మంజూరు చేసినట్లు మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.