చిత్తూరు: శాంతిపురం(M) రెడ్లపల్లిలోని ZPHSలో ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 జరిగింది. జాతీయ కన్సోలేషన్ బహుమతి విజేతకు సర్టిఫికెట్, జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల TDP అధ్యక్షుడు ఉదయ్ కుమార్, M. యశస్విని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Tags :