CTR: పేద ప్రజలకు నాణ్యమైన ఐసీడీఎస్ సేవలు అందించాలని కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ICDS ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. 437 అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి భవనాల నిర్మాణానికి రూ.8 కోట్ల జెడ్పీ నిధులు మంజూరు చేసామన్నారు.