HYD: సైబరాబాద్ మహిళా బాలల రక్షణ విభాగం వారాంతపు నివేదికను విడుదల చేసింది. ప్రత్యేక డ్రైవ్లో AHTU దాడులు చేసి 8 సెక్స్ వర్కర్లు, 11 ట్రాన్సో జెండర్ను అదుపులోకి తీసుకుని, 3 మందిని రక్షించింది. షీ టీమ్స్ 152 డికోయ్ ఆపరేషన్లు చేసి 51 మందిని పట్టుకున్నాయి. అలాగే, 31 కుటుంబ కలహాలను పరిష్కరించి వారిని కలిపారు. మహిళా భద్రతపై 112 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.