PDPL: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని, పెద్దపల్లి ఏసీపీ రమేష్ అన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంథని మండలంలోని చిన్న ఓదెల, గోపాల్పూర్, రాచపల్లి, గుంజపడుగు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. MCC నియమాలు, DO/ DON’Tలు, సోషల్ మీడియా నియంత్రణలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.