RR: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీని పరిశీలించి సమీక్ష నిర్వహించారు. వీఐపీ ప్రతినిధులకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.