శ్రీకాకుళం నగరంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు డివిజనల్ పాస్టర్స్ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో MLA గొండు శంకర్ పాల్గొని ఏసు బోధనలు మానవ శాంతికి మార్గమని అన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అందరికి శుభం జరగాలన్నారు.