WGL: హోంగార్డుల పాలిట దేవుడులా మారాడు ఓ ఐపీఎస్ అధికారి. మహబూబాబాద్‌లో పనిచేసిన ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ (ప్రస్తుతం ములుగు ఎస్పీ) ఇక్కడ పనిచేశారు. అయితే 130 మంది హోంగార్డులకు ఇళ్ల స్థలాలను ఇచ్చి వారి మనస్సులను గెలుచుకున్నారు. ఏళ్లుగా ఇంటి స్థలాల కోసం ఎదురుచూస్తున్న 130 మందికి గుంట చొప్పున ఇవ్వడంతో పాటు నిర్మాణాలకు లోన్లూ ఇప్పించినట్లు వారు తెలిపారు.