MDK: మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ భరోసా సిబ్బందితో డిజిటల్ హింస నిర్మూలన థీమ్‌తో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డిజిటల్ హింస నిర్మూలనపై ప్రతి విద్యార్థి మరో ముగ్గురు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.