BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భీమగోని హేమలత సంతోష్ శుక్రవారం గ్రామంలో ఇంటింట ప్రచారం చేశారు. తాము రాజకీయాల్లో రావడానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్ఫూర్తి అని తెలిపారు. ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి సేవ చేస్తూ MLAగా గెలుపొందారు. తను జన్మించిన కొలనుపాకకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నానన్నారు.