W.G: జనవరి 26న అమరావతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన మాక్ అసెంబ్లీలో మేడపాడు ZP హైస్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని ఆకుమర్తి వర్షిణి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం వర్షిణిని MPTC డేగల సూర్య ప్రభ, గ్రామస్థులు అభినందించి జ్ఞాపికను అందజేసారు. మేడపాడు నుంచి మాక్ అసెంబ్లీలో పాల్గొనడం తమకెంతో గర్వకారణమని అన్నారు.