ప్రకాశం: దర్శిలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఎస్ఎఫ్ఎ నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, P3 విధానాన్ని రద్దుచేసి మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వమే పూర్తి చేయాలని, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని ఎస్ఎఫ్ఎ నాయకులు డిమాండ్ చేశారు