WGL: నల్లబెల్లి గ్రామ మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం కుటుంబం ఐదు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఆదర్శంగా నిలుస్తోంది. తండ్రి-తల్లి, అన్నలు వార్డు సభ్యులుగా, భార్య ఒకసారి, రాజారాం రెండుసార్లు ఎంపీటీసీగా, ఒకసారి సర్పంచ్‌గా ఎప్పుడూ ఓటమి లేకుండా సేవ చేశారు. రిజర్వేషన్ల కారణంగా పోటీలో లేకపోయినా నేటికీ రాజారాం మాటే గ్రామంలో శాసనంగా నిలుస్తోంది.