పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ దేశం కోసం, ప్రజల కోసం మాట్లాడాలని ఎంపీలకు సూచించారు. అంతేగానీ అరిచి గందరగోళం సృష్టించొద్దని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, విమానాల రద్దు అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ.. ఆందోళనలు చేస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.