EG: అనపర్తిలో ద్వారంపూడి బుల్లి అమ్మాయి జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో ప్రధానమంత్రి స్కూల్ ఆఫ్ రైజింగ్ ఇండియా (PM SHRI) పథకం ద్వారా 23.10 లక్షలతో ఏర్పాటు చేసిన లైబ్రరీ భవనంను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. శుక్రవారం రూ.7.16 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన “PAL ల్యాబ్” ను,రూ. 9 లక్షలతో కాంపౌండ్ వాల్ పనులను ప్రారంభించారు.