WGL: నర్సంపేట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు నల్లబెల్లి మండలంలోని ముచింపుల గ్రామంలోని మహిళలు బహిరంగ సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడ శేఖర్ మాట్లాడుతూ.. మహిళ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.