NLG: తెలంగాణ సాయుధ పోరాట యోధులు సీపీఎం వ్యవస్థాపక సభ్యులు మల్లు వెంకట్ నరసింహ రెడ్డి నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో స్వర్గీయ మల్లు వెంకట నరసింహారెడ్డి 21 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.