అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 8 యుద్ధాలు ఆపానని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా త్వరలో ఆపేస్తానని ఆయన వెల్లడించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లేదా తక్కువ సమయంలోనే ఈ సంఘర్షణకు ముగింపు పలుకుతానని ట్రంప్ గతంలో కూడా అనేకసార్లు ధీమా వ్యక్తం చేశారు.