SRD: విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఇంపాక్ట్ సంస్థ నారీసెల్ వ్యవస్థాపకురాలు నళిని సూచించారు. గురువారం కంగ్టిలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ 17 ఆధ్వర్యంలో గురువారం మహిళా వేదిక, బాల సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు ఆలోచనలపై రీజియన్ 17 అధ్యక్షుడు సంతోష్ వివరించారు.