పార్వతీపురం గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్క రించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జీవీ రమణ డిమాండు చేశారు. తహ సీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈనెల 9న నిర్వహించే చలో కలెక్ట రేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉప తహసీల్దారు రత్న కుమారికి వినతి అందించారు. వీఆర్యే అధ్యక్షుడు గోపి తదితరులు పాల్గొన్నారు.