బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అఖండ-2 విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే దుబాయ్లో క్రిటిక్ ఉమైర్ సంధూ.. పైసా వసూల్ సినిమా అని, మాస్ ఎంటర్టైనర్గా ఉందని రివ్యూ ఇచ్చారు. బాలయ్య డైలాగ్ డెలివరీ, యాక్షన్, BGM.. దద్దరిల్లేలా ఉన్నాయన్నారు. కాగా ఉమైర్ సంధూ సూపర్, డూపర్ అని గతంలో ఇచ్చిన కొన్ని సినిమాల రివ్యూల్లో చాలా వరకు ఫెల్యూర్లే ఉన్నాయట.