WGL: నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పోలీసుల బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులకు ట్రాఫిక్ మార్గదర్శకాలు జారీచేశారు. నర్సంపేట- కొత్తగూడ వాహనాలు పెద్దమ్మగడ్డి మార్గం వినియోగించాలని, చెన్నారావుపేట, నెక్కొండ నుంచి వచ్చే వారు ద్వారకపేట-పాకాల సెంటర్ ద్వారా రావాలని అధికారులు తెలిపారు.