KNR: సాధారణ గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఇల్లందకుంట మండలంలోని నామినేషన్ క్లస్టర్స్ని కరీంనగర్ జిల్లా పంచాయతీ ఎన్నికల పరిశీలికులు వెంకటేశ్వర్లు సందర్శించారు. ఇల్లందకుంట క్లస్టర్ కేంద్రాన్ని సిరిసేడు క్లస్టర్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సర్పంచ్లకు, వార్డు సభ్యులకు వచ్చిన నామినేషన్ అభ్యర్థుల సంఖ్య అడిగి తెలుసుకున్నారు.