SRCL: వీర్నపల్లి మండలం అడవిపదిర సర్పంచ్ అభ్యర్థిగా జాలపల్లి సౌందర్య మనోజ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె తన నెలలోపు చిన్నారితో నామినేషన్ వేసినారు. గ్రామంలో మార్పు తీసుకురావాలంటే గ్రామ అభివృద్ధి చెందాలంటే విద్యావంతులై ఉండాలని తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకుంటున్నారు.