E.G: రాజానగరం నియోజకవర్గం రూడా ఛైర్మన్,TDP రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి రేపు కోరుకొండ మండలంలో పర్యటించనున్నారు. స్థానిక హైస్కూల్లో ఉదయం పేరెంట్స్ మీటింగ్లో,అనంతరం బూరుగుపూడి గేట్ TDP కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో, మధ్యాహ్నం 2 గంటలకు ఆదిత్య ఫంక్షన్ హాల్లో పీఎం సోలార్ రూఫ్ టాప్ అవగాహన సదస్సులో పాల్గొంటారాని పార్టీ వర్గాలు తెలిపాయి.