KMM: మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన కొణిజేటి రోశయ్య వర్దంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి ఇవాళ పాల్గొన్నారు. మాజీ సీఎం రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.