ములుగు జిల్లా పస్రాలో నిన్న రాత్రి దొంగలు పంట పొలం లోని కరెంటు ట్రాన్సఫార్మార్ను పగల గొట్టి అందులోని కాపర్ వైర్‌ను దొంగలించారు. ఇలా జరగడం మండలంలో ఇది మూడవ సారి. పోలాలో ట్రాన్స్ఫార్మర్ లు దొంగిలించటం వలన రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని. వెంటనే పోలీసులు దొంగలను పట్టుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.