AP: ఐదేళ్లలో తక్కువ ధరకు కొన్న నెయ్యి అంతా కల్తీయేనా? అని జగన్ ప్రశ్నించారు. ‘బోలేబాబా గతంలోనూ TTDకి నెయ్యి సప్లై చేశారు. తిరుమలలో ఎవరు తక్కువ కోట్ వేస్తే వారికి టెండర్ దక్కుతుంది. CBN వచ్చాక జూలైలో వెనక్కి పంపిన 4 ట్యాంకర్లు.. మళ్లీ ఆగస్టులో తిరిగి వచ్చాయి. లడ్డూల్లో ఆ నెయ్యిని వాడారని సిట్ తేల్చింది. మరి ఇప్పుడు ఎవరిపై కేసులు పెట్టాలి?’ అని నిలదీశారు.