GDWL: మల్దకల్ ఆదిశిల క్షేత్రంలోని లక్ష్మి వెంకటేశ్వర్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ప్రధాన ఘట్టమైన తెప్పోత్సవం జరగనుంది. ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామివారికి హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించిన అనంతరం శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి ఊరేగింపు ఉంటుందని ఛైర్మన్ ప్రహ్లాదరావు,ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు.