WGL: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్ పదవి కలలు ఛిద్రమవుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక గ్రామాల్లో ఉప సర్పంచ్ పదవిపై ఆసక్తి పెరిగింది. ప్లాన్ బీగా తమకు అనుకూల వారితో వార్డు సభ్యులుగా నామినేషన్లు వేయించి, ఇప్పటి నుంచే కూటములు కడుతున్నారు. ఎలాగైనా ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీ ఊరిలో ఎలా ఉందో కామెంట్ చేయండి.