ASF: ఈజీ మనికి అలవాటు పడి యువకులు మోసపోవద్దని ఆసిఫాబాద్ ASP చిత్తరంజన్ అన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీరు మోసపోతారని, అలాంటి ఫేక్ యాప్ను యువకులు నమ్మి మోసపోవద్దని సూచించారు.