BHNG: రాజాపేట మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో జూనియర్లపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఘటన మంగళవారం వెలుగుచూసింది. జూనియర్ విద్యార్థి విద్యాలయానికి వైస్ కెప్టెన్ గా కొనసాగడం ఇష్టం లేకపోవడంతోనే 10వ తరగతి విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో దాడికి చేయడంతో పాటుగా అడ్డు వచ్చిన మరో అయిదుగురిని కూడా కర్రలతో బ్యాట్లతో విరుకుపడ్డారు.