BHNG: ప్రభుత్వం ఇటీవల లక్కీ డ్రా ద్వారా చేసిన వైన్స్ లు ఆలేరులో సోమవారం ఉ.10 గ.కు ప్రారంభమయ్యాయి. ఆలేరు రైల్వే గేట్ వద్ద వెంకటేశ్వర వైన్స్ మొరిగాడి మహావీర్ పేరున లక్కీ డ్రాలో వచ్చిన వైన్స్ ఇవాళ ఆలేరు గౌడ సంఘం నేతల సమక్షంలో ప్రారంభమైంది. వైన్స్ నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాల మద్యం బ్రాండ్లు వినియోగదారులకు అందించడమే లక్ష్యమన్నారు.