TG: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తులనే జిల్లా అధ్యక్షులుగా నియమించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఎవరు ఎటు పోయినా.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు అండగా నిలబడిందన్నారు. ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న భట్టి.. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.