AP: నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా తీవ్రవాయుగుండం కదులుతోంది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్లు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నారు.