GNTR: ‘దిత్వా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ శ్రీనివాసరావుతో కలిసి తాడేపల్లి మండలం చిర్రావూరులో ఆదివారం పర్యటించారు. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు టార్ఫలిన్లను పంపిణీ చేశారు.