AP: మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. పార్టీ శిక్షణా తరగతుల నేపథ్యంలో పర్యటనను ఈరోజు రాత్రికి వాయిదా వేసుకున్నట్లు సమాచారం. తన పర్యటనలో భాగంగా లోకేష్ పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఈ మేరకు రాజధానితో పాటు ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు.