TG: ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్'(HILT) పాలసీ పేరిట CM రేవంత్ భారీ కుంభకోణానికి తెరలేపారని, దీనిపై స్పందించాలని మాజీమంత్రి KTR.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ‘దీనిపై స్పందించి అడ్డుకోవాలి. మీరు మౌనంగా ఉంటే ఈ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీకి, మీకు కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుంది’ అని లేఖలో పేర్కొన్నారు.