KMM: ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 20 మంది కార్యకర్తలు BRS పార్టీలోకి మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎండీ సలీమాను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. BRS పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హరిప్రసాద్ కోరారు.