KNR: పోలీస్ శాఖలో 42 ఏళ్ల సుదీర్ఘ సేవలు పూర్తి చేసుకున్న ఎస్సై సయ్యద్ అంజాద్‌కు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. సీఐ ఏ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సన్మానంలో, 1984లో కానిస్టేబుల్‌గా చేరి ఎస్సై స్థాయికి ఎదిగిన అంజాద్‌ను శాలువాలతో సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు.