BDK: DR మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు త్వరలో రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో జరిగే అన్ని ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష సమావేశంలో ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పివో రాహుల్, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, పాయం పాల్గొన్నారు.