NTR: మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా నందిగామ బార్ అసోసియేషన్ హాల్లో జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. అట్టడుగునా ఉన్న అణగారిన వర్గాల ఉన్న ప్రజల యొక్క జీవన విధానాల్లో నూతన మార్పుల కొరకు నిరంతరం శ్రమించిన గొప్ప అభ్యుదయ వాది అని పేర్కొన్నారు.