W.G: వీరవాసరం కోమటి చెరువు వద్ద ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ధనాల ముత్యాలమ్మ ఇంట్లో వేడి నీటి కోసం బకెట్లో హీటర్ పెట్టి వదిలేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వాషింగ్ మిషన్, ఇతర ప్లాస్టిక్ సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరి ఏమి కాకపోవడంతో అంత ఊపిరి పిల్చుకున్నారు.