MBNR: దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిద్దామని మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ అన్నారు. గురువారం రాత్రి గ్రామంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థుల జాబితాను మాజీ ఎమ్మెల్యే ఆలకు పంపడం జరిగిందన్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు.